జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం వంగవీటి రాధాకృష్ణను కలిశారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ 'జనవాణి' కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం విజయవాడ ఎంబి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన నాదెండ్ల సమీపంలోని వంగవీటి ఇంటికి వెళ్లరు. రాధా ఆత్మీయంగా స్వాగతించారు.వీరి సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa