నూపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. కేరళలోని వాయనాడులో ఆయన మాట్లాడుతూ.ఇలాంటి పరిస్థితి రావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ఈ పరిస్థితికి ప్రధానమంత్రి, హోంమంత్రి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యత వహించాలి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa