ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు.
ద్విచక్రవాహనంపై ముగ్గురు వేములూరుపాడు గ్రామం నుండి ఫిరంగిపురం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ ఐ. లక్ష్మీ నారాయణ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa