విజయనగరం జిల్లా: రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక సాంసృతిక శాఖ మంత్రి ఆర్. కే. రోజా ఆదివారం నగరానికి వస్తున్నారు. చింతలవలస క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఉదయం 9-30 గంటలకు ప్రారంభమయ్యే మహిళా టి -20 మాచ్ అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తారు. మధ్యాహ్నం 2-00 గంటలకు విజయనగరంలో బయలుదేరి 3 గంటలకు విశాఖ చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa