కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8సంవత్సరాలు కావస్తున్నా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకపోవడంపై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో శనివారం హైవేల దిగ్భందాన్ని మరియు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్దేశంతో మాదిగలు తరలి వెళుతుంటే పోలీసులతో అరెస్టు చేశారన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుల ఇళ్లను చుట్టుముట్టి పోలీసులు అరెస్టు చేశారన్నారు. పోలీసులు అరెస్టు చేసిన మాత్రం ఉద్యమాన్ని ఆపలేరన్నారు.