అనంతపురంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి గ్రామ సచివాలయ ఉద్యోగులు. వారితో కలిసి పాల అభిషేకం చేసిన రాష్ట్ర పాఠశాలల విద్య నియంత్రణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబ శివారెడ్డి. ఈ సందర్భంగా సి ఎం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామ సచివాలయ ఉద్యోగులు.