ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ రఘురామకృష్ణం రాజు పై విరుచుకు పడ్డ విజ‌య‌సాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:58 PM

ఒరేయ్ విగ్గూ. చివరి మజిలీలో నువ్వేంట్రా ఉన్మాదిలా, బఫూన్‌లా మారావు. నీ బాడీ లాంగ్వేజి చూస్తుంటే రోత పుడుతుందిరా పెగ్గుగా!  అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై  వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి  ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు. నీ బతుకంతా ప్రతి క్షణం భయమే!బాబుగాడు వేసే చిల్లర కోసం OTT లో కామెడీ సిరీస్ లాగా ఎల్లోకులమీడియాలో ఛండాలపు సిరీస్ కు బలిఅయ్యావురా. నీ బతుకు అలా ముగియాల్సిందే అంటూ ట్వీట్ చేశారు. ఇంత పతనమయ్యావేంట్రా విగ్గూ! నీ మనవళ్లు ఈ పెగ్గు గాడా మా తాత అని సిగ్గుపడుతున్నార్రా. ఈ గబ్బుగాడెందుకు నా కడుపున పుట్టాడా అనే మనోవేదనతో మరణించాడటరా నీ తండ్రి. బొల్లినాయుడు కూలీ డబ్బులు తింటూ కాపలా గజ్జికుక్క డ్యూటీ చేస్తున్నావురా! భూమికి భారం రా నీలాంటి అటు-ఇటు కాని ఆవారగాళ్లు అంటూ విజ‌య సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com