ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసేందుకు చాలా మంది బ్యాంకు కస్టమర్లు ఇంట్రస్ట్ చూపుతుంటారు. వడ్డీ రేట్లు పెరుగుతున్నందున తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా, కెనరా బ్యాంక్ సహా అనేక అగ్ర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లై వడ్డీ రేట్లను పెంచాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల వడ్డీ రేట్లు, ఇతర వివరాలను సంబంధిత బ్యాంకులో కస్టమర్లు తెలుసుకోవచ్చు.