అమెరికాలోని చికాగో రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 24 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికాగా శివారులోని హైలాండ్ పార్క్‌లో దుండగులు కాల్పులకు దిగాడు. ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో అంతా నిమగ్నమై ఉండగా ఈ దారుణం జరిగింది. ఘటనా స్థలం నుంచి రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.