కొబ్బరి నీటిని రాత్రివేళ పడుకునే ముందు తాగితే, దీని ప్రయోజనాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. దీనివల్ల ముఖ్యంగా 5 రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె సమస్యలకు కారణమయ్యే రక్తపోటును సమర్థంగా కంట్రోల్ చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. డీహైడ్రేషన్, గుండె ఆరోగ్యానికి రక్షణ, యూరిన్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్, కిడ్నీ సంబంధిత సమస్యలు తగ్గాలంటే పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగండి.