జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రను మంగళవారం తాత్కాలికంగా నిలిపివేశారు సీఆర్పీఎఫ్ అధికారులు. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే మళ్లీ ప్రారంభించనున్నారు. కాగా, జూన్ 30న మొదలైన ఈ యాత్రను ఇప్పటివరకు 75,000 మంది యాత్రికులు సందర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa