దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ-తిరుపతి, సికింద్రాబాద్-భోపాల్, భద్రాచలం రోడ్-గుంటూరు స్పెషల్ ట్రైన్ లను నేటి నుండి నడపనున్నారు. ఆ ట్రైన్స్ తదితర స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.