పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే ఉన్న విశాఖ జిల్లా భీమిలికి చెందిన అప్పికొండ అప్పలనాయుడు జగన్మాయలో పడి మూడేళ్ళ క్రితం వైసీపీలో చేరారు అని టీడీపీ నాయకులూ తెలియజేసారు. ఆయన చనిపోయిన సందర్భంగా వీరు మాట్లాడుతూ... చేరాక వైసీపీ అసలు రూపం తెలిసొచ్చి కొన్నాళ్లుగా పార్టీకి దూరం ఉంటున్నా అన్న అప్పలనాయుడు. అనారోగ్యంతో బాధపడుతున్న అప్పలనాయుడును పరామర్శించిన టీడీపీ నేతలతో, తాను వైసీపీలో చేరి పెద్ద తప్పు చేసానని, తాను చనిపోతే తన మృతదేహంపై తెలుగుదేశం జెండా కప్పి అంతిమయాత్ర నిర్వహించాలని కోరారు. ఆ మర్నాడే కన్నుమూసారు. దాని మూలంగా అప్పలనాయుడు మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం అని తెలియజేసారు.