కోట్ల సంవత్సరాల క్రిందట భూమిపై నివసించిన డైనోసార్లలో ప్రధానమైనది గొర్గోసారస్. ఈ భయంకరమైన గొర్గోసారస్ అస్థి పంజరాన్ని ఈ నెల 28న వేలం వేసేందుకు ప్రఖ్యాత సోత్ బీ వేలం శాల సిద్ధమైంది. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవుతో ఉన్న ఈ అస్థి పంజరం 7.6 కోట్ల ఏళ్ల క్రిందటిదిగా నిర్ధారించారు. వేలంలో దీని విలువ రూ.40 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa