స్పైస్ జెట్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్పైస్ జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి.గత 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి.
దీంతో లోపాలపై స్పైస్ జెట్ ను డీజీసీఏ వివరణ కోరింది.నిన్న ఢిల్లీ-దుబాయ్ విమానం కరాచీలో ల్యాండింగ్ అయ్యింది. కొన్ని గంటల్లోనే మరో విమానంలో విండ్షీల్డ్ దెబ్బతినడం వల్ల ముంబైలో ల్యాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa