ఏమిరా గబ్బూ! నీవల్ల లోకానికి ఏం ప్రయోజనం రా! అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రఘురామరాజుని ప్రశ్నించారు. రఘురామరాజు ఇచ్చిన ప్రెస్ మీడియా మీద స్పందిస్తూ... నిద్రలేవడం, పాచినోటితోనే పెగ్గువేయడం, పందిలా తినడం, విగ్గు పెట్టుకుని పచ్చ కుల మీడియా ముందు పెంటకూతలు కూయడం. ఇంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి ఉందా? కేకరించి ఊస్తున్నా సిగ్గులేని సంతతి. నీ ఎంగిలి బతుక్కి ఇంతకు మించి ఆశించడం కూడా తప్పేరా. ఒరేయ్ విగ్గూ, లేని భయాలు ఊహించుకుని మానసికంగా కుంగిపోతున్నావు. యధాలాపంగా ఎవరు నిన్ను చూసినా లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారని వణికి పోవడం స్కిట్జోఫ్రీనియా (Schizophrenia) లక్షణం. యాంక్జయిటీ, భ్రాంతికి లోనవడం అందుకే. మందుతో మేనేజ్ చేస్తున్నావు కానీ సైకియాట్రిక్ చికిత్స అవసరంరా నీకు! అని అభిప్రాయపడ్డారు.