వర్షాకాలంలో ఆకుకూరలపై హానికారకమైన బ్యాక్టీరియాలు తిష్ఠవేస్తుంటాయి. కాబట్టి ఇవి తినకపోవటమే మంచిది. అలాగే, వర్షకాలంలో.. వంకాలు కీటకాలు, తెగుళ్ల నుంచి రక్షించుకునేందుకు అవి విష రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. క్యాప్సికంలోని గ్లూకోసినోలేట్స్ అనే రసాయనాల సమూహం నమిలినప్పుడు విషతుల్యంగా మారుతుంది. క్యాలీఫ్లవర్‌లో కూడా గ్లూకోసినోలేట్స్ వంటి హానికారక రసాయనాలుంటాయి. వీటివల్ల అలర్జీ సమస్యలు వస్తాయి.