భారత్, చైనాను వేరు చేసే విరమణ రేఖ ప్రాంతంలోని అక్సాయ్ చిన్, అండమాన్ దీవుల్లోని బారెన్ ద్వీపం, ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ఫిల్ ఇన్ బస్తర్, మేఘాలయలో ఉండే తూరా పట్టణం, కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఒడిశాలోని ఫుల్బని పట్టణం, నికోబార్ ద్వీపం, అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్, హఫ్లంగ్ ప్రాంతం, మధ్యప్రదేశ్లోని చంబల్ నది ప్రాంతాలు ఆయా కారణాల వల్ల టూరిస్టులకు అనుమతి లేదు.