ఇండియాలో మోదీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ సర్కారు హయాంలో దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని భారత సంతతికి చెందిన ప్రజలు లండన్ లో నిరసనలు చేపట్టారు. లండన్ వీధుల్లో ఎన్‌ఆర్‌ఐలు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని తమ నిరసనను తెలియజేశారు. 15కు పైగా ఇండియన్ డయాస్పొరా గ్రూప్‌లు ఈ ఆందోళనలను చేపట్టాయి.