గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వ్యవసాయానికి మీటర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో1, 09, 164 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
అయితే రెండు జిల్లాల్లో పంపుసెట్లకు కనెక్షన్లు oడాలా కేవలం 2శాతం మంది రైతులే అంగీకార పత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని అధికార వర్గాలు తెలిపారు. మిగతా రైతులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓసిపిడిసిల్ అధికారి చెప్పారు.