ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాడు సిలిండర్ రూ. 410. నేడు రూ. 1100

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 07:41 PM

వేంపల్లిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు నిరసన తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదే పదే పంట గ్యాస్ ధర పెంచడం. శోచనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుటన్ రెడ్డి పేర్కొన్నారు.


గడిచిన మూడు నెలల్లో నాలుగు సార్లు పెంచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సిలిండర్ ధర రూ. 410. ఉండగా. నేడు రూ. 1100లు దాటిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com