--- ఒక పాత్రకు ఇద్దరు ఆస్కార్ నామినేషన్స్ కు ఎన్నికైన ఏకైక చిత్రం "టైటానిక్".
--- సగటున రోజుకు ఒక మహిళ 62సార్లు నవ్వుతుంది. అదే పురుషుడైతే కేవలం 8సార్లు మాత్రమే నవ్వుతాడు.
--- ఈ భూమ్మీద ఉన్న విష జంతువుల్లో అత్యంత విషపూరితమైనది కింగ్ కోబ్రా అని చాలామంది అనుకుంటారు. నిజానికి బాక్స్ జెల్లీ ఫిష్ కింగ్ కోబ్రా కన్నా అత్యంత విషపూరితమైనదట.
--- తాము ధరించిన చొక్కాకు పై నుండి రెండో బటన్ ను ప్రేమించిన వ్యక్తులకిచ్చి తమ ప్రేమను తెలియచేస్తారట జపాన్ వాసులు. రెండో బటన్ నే ఎందుకిస్తారంటే, అది గుండెకు దగ్గరగా ఉంటుంది కాబట్టి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa