ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పందంగా పంచాయతీ సెక్రటరీ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 07:50 PM

అమలాపురం పట్టణం మేధా గార్డెన్‌లో యువతి అనుమానాస్పదంగా స్థితిలో గురువారం మృతి చెందారు. చల్లపల్లి గ్రామ పంచాయితీ సెక్రటరీ భారతి భవానీ పనిచేస్తూ. ఇటీవల అప్పనపల్లి పంచాయతీకి బదిలీ అయ్యారు.


అయితే చల్లపల్లి గ్రామంలో రాజకీయ వేధింపులు ఆత్మహత్యకు కారణం అని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com