వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ నెల 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. కాగా, ప్లీనరీ సమావేశాలకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వస్తున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రత్యేక అతిధులుగా ఎవరినీ పిలవడంలేదని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa