ఏపీ సీఎం జగన్ నుండి తనకు ప్రాణహాని ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని వివరిస్తూ రఘురామ గురువారం మిగతా ఎంపీలందరికీ నాలుగు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్టు చేయగా, పోలీసులు కస్టడీలో కొట్టారని మరోసారి పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa