ఇంగ్లండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
టీమ్ ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్.
ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), జాసన్ రాయ్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ ట్యాప్లీ, మాథ్యూ పార్కిన్సన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa