టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. వరుసగా 13 టీ20లలో విజయం సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు. సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన తొలి టీ20 విజయంతో ఈ రికార్డు రోహిత్ ఖాతాలో చేరింది.
2021లో ప్రపంచకప్ తర్వాత సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ స్వీకరించాడు. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20లలో టీమిండియా తిరుగులేని విజయాలు సాధిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa