గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెద్దకాకాని ఎన్‌హెచ్-16 వద్ద శుక్రవారం జరిగే.. వైసీపీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈనెల 8,9 తేదీల్లో ఉదయం 10 గం. నుంచి రాత్రి 10 గం. వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తెలిపారు.
ఈ మేరకు వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. అలాగే, రాత్రి 10 గం. తర్వాతే భారీ వాహనాలను హైవేపైకి అనుమతించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa