ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్లను ఆకర్షిస్తున్న బ్రేకప్ లెటర్

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 02:22 PM

సుప్రియ అనే తన ప్రేయసికి బ్రేకప్ చెప్పి, సుజానే అనే వ్యక్తి రాసిన లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 21వ శతాబ్ధంలో నీలాంటి తెలివైన అమ్మాయితో పెట్టుకునే ధైర్యం తనకు లేదంటూ పేర్కొన్నాడు. బంధం ఇక్కడితో ముగిసి పోయిందని, ఏవైనా తప్పులుంటే అన్నయ్యగా భావించి క్షమించాలని కోరాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. నీ పాత ప్రియుడు, ప్రస్తుత అన్నయ్య అని పేర్కొనడం నవ్వులు పూయిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com