--- రెయిన్బో (హరివిల్లు) లను చూడటానికి ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా..... హవాయి.
--- మంచు పర్వతాలు, ఐస్ షీట్స్ రూపంలో దాదాపు ప్రపంచంలోని 67శాతం స్వచ్ఛమైన నీరు ఉందంట.
--- గతంలో కొలిచినప్పుడు కన్నా ఇప్పుడు మౌంట్ ఎవరెస్టు శిఖరం యొక్క ఎత్తు ఎక్కువగా ఉందంట.
--- నార్త్ కొరియా, క్యూబా దేశాలలో, ఇప్పటికీ సాధారణ ప్రజలకు కో కో కోలా అందుబాటులో లేదు.
--- యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ప్రపంచంలో ఎక్కువమంది టూరిస్టులు సందర్శించాలనుకునే దేశం ఫ్రాన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa