కర్ణాటకలోని గోకాక్ తాలూకాలోని హోనకుప్పి గ్రామంలో బసప్ప రంగప్ప లగాడి, అతని కుమారుడు సిద్దప్పలు చెరకు పంటల మధ్య గంజాయి మొక్కలను సాగుచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుల్గోడ్ పోలీసులు గురువారం అరెస్టు తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. వారు సాగు చేస్తున్న 95.1 కిలోల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చెరుకు తోట మధ్యలో వారు గంజాయి సాగు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa