కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. రక్తంలో చక్కెర, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలని ఇవి తగ్గిస్తాయి. మధుమేహులలో మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. చక్కెర స్థాయి అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ గింజలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి.