జులై 12వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. జులై 17వ తేది ఆణివార ఆస్థానం నేపథ్యంలో టీటీడీ తిరుమంజనం నిర్వహించనుంది. దీంతో ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. జులై 11న విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa