యూపీలో దారుణం చోటుచేసుకుంది. గోరఖ్ పూర్ లో అరుణ్, సబిత అనే దంపతులు ఉంటున్నారు. 2021లో వీరికి పెళ్లి కాగా గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. తాగుడికి బానిసైన అరుణ్ రోజూ తాగొచ్చి సబితను కొట్టేవాడు. గత 6 నెలల నుంచి ఫ్రెండ్స్ ను తీసుకొచ్చి పాడుపని చేయించడంతో సబిత ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం భర్త, అతని ఫ్రెండ్స్ పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.