పెదకూరపాడు: గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని శనివారం సాయంత్రం పంపిణీ చేయనున్నట్లు,, మాగులూరి ఫౌండేషన్ నిర్వాహకులు మాగులూరి కృష్ణారావు తెలిపారు.
పెదకూరపాడులోని ప్రభుత్వాసుపత్రిలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు. వచ్చిన గర్భిణీ స్త్రీలందరికీ పంపిణీకి తగు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ పంపిణీలో ఫౌండేషన్ ప్రతినిధులు భాస్కర్ ప్రసాదు, కిరణ్, తదితరులు పాల్గొంటారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa