గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రిలోకి రావాలంటే నా సంతకం ఉండాలంటూ.. ఆసుపత్రి అత్యవసర విభాగ వైద్యుడు సురేష్ ఓ విలేకరిపై దుసురుగా ప్రవర్తించాడు. రాజకీయ అండదండలు ఉన్నాయని, నన్ను ఎవరు ఏమి చేయలేరoటూరెచ్చిపోయాడు.
రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో శనివారం విలేకరులు అత్యవసర విభాగంలో రోగుల సమస్యలను చిత్రీకరిస్తుoడగా.. వైద్యుడు వారిపై పురుష పదజాలంతో దుషణలకు దిగాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa