ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకాశం జిల్లా లో వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 06:13 PM

పర్చూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని నాగులపాలెంలో వివాహిత ఉరేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. సువర్ణలత (26)కు భర్త రాజుకు మధ్య కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త బయటకు వెళ్లగానే తన ఇంట్లోని దూలానికి ఉరేసుకుంది.


ఇరుగు పొరుగు గమనించి కిందకు దింపేసరికి సువర్ణలత మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై లక్ష్మీ భవాని ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com