మార్కాపురం: పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు శనివారం శాంతి కళ్యాణంలో భాగంగా ఆలయ అర్చకులు అప్పనాచార్యులు శాశ్వతంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉభయ దాతలు పాల్గొని.. స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అర్చకులు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa