ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో టీ20లో భారత్ టార్గెట్ 216 రన్స్

sports |  Suryaa Desk  | Published : Sun, Jul 10, 2022, 09:30 PM

భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో మలాన్ 77, లివింగ్ స్టోన్ 42 పరుగులు చేశారు. రాయ్ 27, బట్లర్ 18, బ్రూక్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, హర్షల్ పటేల్ 2, ఉమ్రాన్ మాలిక్ 1, అవేష్ ఖాన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ 20 ఓవర్లలో 216 పరుగులు చేయాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com