వైసీపీ నేతలు ఏమైనా దిగొచ్చారా పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ మాట్లాడ్తూ అన్యాయం పై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. రౌడీయిజం, గుండాయిజం చేసే వారంటే నాకు చిరాకు. బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి జనవాణి ద్వారా దానిని నేర్పుతాం. ఒక వికలాంగుడు పవన్ కళ్యాణ్ ఇష్టమంటే పెన్షన్ కట్ చేశారు. జగన్ సర్కార్ కు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయిఅని పవన్ అన్నారు.