ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డా పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 10, 2022, 09:48 PM

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఏమన్నారంటే..వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది.. మూడేళ్లుగా మేడే నిర్వహించడం మానేసింది.. కార్మికులపై ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ఇది తెలియజేస్తోందని.. వైసీపీ నేతలు రాజకీయాలు మానుకోవాలి. బెదిరింపులు అని పవన్ కళ్యాణ్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com