ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 10, 2022, 09:51 PM

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంత రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా 48 రేడియల్ గేట్ల వద్ద భారీగా వరద నీరు చేరిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. భారీగా వరద నీరు రావడంతో గేట్లన్నీ ఎత్తివేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com