తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు ప్రకటించింది. శ్రీలంక శ్రేయస్సు మరియు అభివృద్ధి వైపు పయనించాలని భారత్ భావిస్తోంది. కొత్త పాలన కోసం ఆందోళన చేస్తున్న శ్రీలంక ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa