ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొటిమలుతో సమస్యలకు గల కారణాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jul 10, 2022, 11:19 PM

మొటిమలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మొటిమలు రావడానికి గల కారణం శుభ్రంగా లేకపోయినా, శుభ్రమైన ఆహారాన్ని తినకపోయినా, మలబద్ధకం ఉన్నా, హార్మోనల్ సమస్యలు ఉన్నా, సరిగ్గా నిద్ర లేకపోయినా ఈ  సమస్య బారిన పడతారని, అటువంటివారు నీరు ఎక్కువగా తాగుతూ, ఫైబర్ బాగా ఉన్న ఆహారాన్ని తింటే మొటిమల సమస్య తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com