ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావలి కెనాల్ కు 550 క్యూసెక్కుల నీటి ప్రవాహం విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 09:46 AM

సోమశిల జలాశయం మంచి కావలి కెనాల్కు 550 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. రోజురోజుకు పై తట్టు ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 56. 327 టిఎంసిల నీటి మట్టం నమోదయింది. ఈ మేరకు సోమవారం ఉదయం సోమశిల జలాశయం అధికారులు తాజా ప్రకటన విడుదల చేశారు. సోమశిల జలాశయంకు ఎగువ ప్రాంతాలనుంచి 355 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. సోమశిల జలాశయం నుంచి కండలేరు కు 150 క్యూసెకులు, ఉత్తర కాలువకు 3 క్యూసెక్కులు పెన్నా డెల్టాకు 310 క్యూసెకులు విడుదల చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com