ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ పరిస్థితులపై రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 12:01 PM

భారత్ లో యువతకు సరైన ఉద్యోగాలు కల్పించడం లేదని, అందుకు ఇటీవల జరిగిన అగ్నిపథ్ నిరసనలే నిదర్శనమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. 75 వసంతాల స్వతంత్ర భారతావనిలో ప్రజాసామ్యం, అభివృద్ధి అనే అంశంపై ఆదివారం ఆయన మాట్లాడారు. 


కాలం చెల్లిన సిద్ధాంతాలతో భారత్ అంతర్జాతీయంగా ఎదగలేదని పేర్కొన్నారు. భారత్ లో అభివృద్ధి క్షీణించడానికి కరోనా మాత్రమే కారణం కాదని, నాయకత్వం లోపం కూడా ఓ కారణమని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com