ముండ్లమూరు: నూజెండ్ల మండలం కొండలరాయునిపాలేనికి చెందిన కె. నరేంద్ర మరో వ్యక్తి ద్విచక్రవాహనంపై మారెళ్ల నుంచి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు.
మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన ఎం. శంకరరావు ద్విచక్రవాహనంపై అడిగొప్పల అమ్మవారి దేవాలయానికి వెళ్లి వస్తుండగా రెండు వాహనాలు మారెళ్ల- జమ్మలమడక గ్రామాల మధ్య ఢీకొన్నాయి. దీంతో గాయపడిన నరేంద్ర, శంకరరావును 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa