--- ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఒక రోడ్ రోజులో కేవలం రేడు సార్లు మాత్రమే వెళ్ళడానికి ఉపయోగపడుతుందట. అదికూడా కొన్ని గంటలపాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తదుపరి 13 అడుగులు నీటి మట్టం కిందకి ఆ రోడ్డు మునిగిపోతుంది. దీనికి కారణం ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రపు అలలు.
--- మొబైల్ ఫోన్ కు సరిగా నెట్ వర్క్ లేదని, దానివల్ల తమకు కాల్స్ రాలేవు, ఎదుటివారికి కాల్స్ చేయలేము అని ఫోన్ సిగ్నల్స్ గురించి, భయపడడం కూడా ఒక జబ్బేనట. దాని పేరు నోమోఫోబియా.
--- నత్తకున్న కన్ను ఏదైనా ప్రమాదం జరిగి కట్ అయిపోతే, నత్త కొన్నిరోజుల్లో తిరిగి కొత్త కన్నును సృష్టించుకోగలదు.
--- ప్రపంచంలో ఉన్న స్పైడర్స్ అన్ని కలిసి పనిచేస్తే, భూమ్మీద ఉన్న మనుషులందరినీ ఒకే ఒక్క సంవత్సరంలో తినెయ్యగలవట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa