ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం జరిగేవరకు జనసేన తోడుగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 12:08 PM

జనవాణి జనసేన బరోసా రెండవ విడత కార్యక్రమం విజయవాడలో జరిగిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం తారకరామానగర్ గ్రామంకి చెందిన 87సం.ల రాములమ్మ నివసిస్తున్న ఇంటిని వైసీపీ పార్టీ  నాయకులు కబ్జా చేసి ఇంటి నుండి బయటతరిమేశారని, RDO, MRO, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం జరగలేదని బాధితురాలు జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించారు. దీనిపై స్పందిస్తూ స్థానిక జనసేన నాయకులూ భాధితురాలుకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కోట వినూత స్పందిస్తూ... ఆమెకు న్యాయం జరిగేవరకు జనసేన తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com