భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్‌లో గత నెల వ్యవధిలో 147 మంది చనిపోయారు. ఇందులో 88 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఆ దేశంలో పలు చోట్ల ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు ధ్వంసమై రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీలక నగరాలైన ఇస్లామాబాద్, కరాచీలలో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa